Top Stories

చంద్రబాబుపై తిరుగుబాటు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసి తిరుగుబాటుకు తెరతీయడం సంచలనంగా మారింది. కాకినాడ సెజ్ లో భూ కేటాయింపుల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మరికొన్ని కులాల పేర్లను నేరుగా ప్రస్తావించడం గమనార్హం. బీసీలకు అన్యాయం జరుగుతోందన్న యనమల రామకృష్ణుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, యనమల తీరుపై టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకే యనమల ఈ లేఖ రాశారని టీడీపీ వర్గీయులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు లేఖ రాసి అందులో సామాజిక వర్గ నేతల పేర్లను ప్రస్తావించారు.

యనమల రామకృష్ణుడు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి గవర్నర్ పదవి. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. కేంద్రం టీడీపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవిని కేంద్రం ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పదవికి అశోక్ గజపతి రాజు పేరు దాదాపుగా సరిపోతుందని సమాచారం. జన్మల కూడా ఇదే పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు యనమల కూడా రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

కానీ వివిధ సమీకరణాలను పరిశీలిస్తే యనమకు అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని యనమల చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో బాబు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మరి యనమల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Trending today

బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి ఎంట్రీ – రెమ్యూనరేషన్పై హాట్ టాక్!

  ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్...

‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్ తో సెలబ్రిటీలకు టెన్షన్!

  ‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా...

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

Topics

ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్ర?

తన కుమారుడు సజ్జల భార్గవ్ పై లిక్కర్‌ స్కాం పేరుతో జరుగుతున్న...

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

Related Articles

Popular Categories