Top Stories

టార్గెట్‌ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్!

2024 ఎన్నికలకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో వెళ్లాయి. అదే సమయంలో నాగబాబు తెరవెనక ప్రయత్నాలు చేసినా అనకాపల్లి ఎంపీ సీటును పొత్తు వల్ల దక్కించుకోలేకపోయాడు. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక నామినేటెడ్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. రాజ్యసభ అనుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి మెగా బ్రదర్‌దేనంటూ ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు దక్కవచ్చని అప్పట్లో చర్చ జరిగింది. ఇది జరగలేదు.

నాగబాబుకు కాబోయే మంత్రి పదవి వద్దంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ప్రస్తుత మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని, ఆయనపై ప్రతీకారంగా టీడీపీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా ఈ దందా సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల సమయంలో పవన్‌కు అనుకూలంగా నారా లోకేష్‌ను వదులుకున్నారు. తీరా ఎన్నికల తర్వాత లోకేశ్ మంత్రి అయ్యాడు, కానీ ఆయనకు, జన సేనానికి మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి.

మరోవైపు ఈ కథనాల ఆధారంగా నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఒక్క పదవి కూడా దక్కకపోవడానికి చినబాబు నారా లోకేష్ కారణమని జనసేనలో చర్చ జరుగుతోంది. గతంలో లోకేష్ ను ట్రోల్ చేసిన నాగబాబును ఇప్పుడు లోకేష్ టీం అభాసుపాలు చేస్తోందని అంటున్నారు.. ఏది ఏమైనా మహాకూటమి ప్రభుత్వంలో భాగమైనా.. టీడీపీ, జనసేన మధ్య చాలా ఏళ్లుగా సోషల్ మీడియా వార్ నడుస్తుండగా రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories