Top Stories

జనసేన vs టీడీపీ.. ఫైట్ షురూ

సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. కానీ కార్యకర్తల్లో అలాంటి వాతావరణం లేదు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

సోషల్ మీడియాలో పరస్పరం వాదించుకుంటూ పోస్ట్‌లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ మహాసేనకు మద్దతుగా.. మొదటి నుంచి జనసేన రాకను జీర్ణించుకోలేని రాజేష్.. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు అంటే పరోక్షంగా పవన్ కల్యాణ్ ను తప్పించాలన్నది రాజేష్ డిమాండ్.

ఈ విషయంలో మహాసేన రాజేష్‌పై చర్యలు తీసుకోని టీడీపీ హైకమాండ్‌పై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వారు జనసేనతో ఉన్నారు. జనసేన ఖచ్చితంగా దిలీప్ సుంకరను టీడీపీపై నెట్టివేస్తోంది.

జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడిన హహసేన రాజేష్‌కి మీరు అధికారికంగా మద్దతు ఇస్తున్నారు…! టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న దిలీప్‌కు నేనూ మద్దతు అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ లెక్కన జనసేన వర్సెస్ టీడీపీ అఫీషియల్ ఈవెంట్ గా పరిగణిస్తున్నారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories