Top Stories

ఆయ్.. బటన్ నొక్కండి బాబోరు!

వెన్నుపోటు టీవీ నుంచి వెన్నెల కిషోర్ అంటూ వచ్చేశాడు మన గోదావరి యాస యువకుడు.. ఎన్నికల ముందర బోలెడన్నీ హామీలిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించిన మన సీఎం చంద్రబాబుకు కాస్త గట్టిగానే ఇచ్చిపడేశాడు.

ఆంధ్రాలో అప్పుల్లో ఉంది. హామీలు అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెబుతున్న చంద్రబాబుకు చెడామడా వాయించేలా వాగ్భానాలు సంధించాడు. అధికారం కోసం విచ్చలవిడిగా హామీలిచ్చినప్పుడు ఈ అప్పుల గురించి అవగాహన లేదా? అని నిలదీశాడు.

6 లక్షల కోట్లు ఉన్న అప్పులను 14 లక్షల కోట్లు అంటూ పచ్చమీడియాతో ప్రచారం చేసిన బాబోరు.. సంపద సృష్టిస్తాను.. ప్రజలకు పంచుతానని బల్లగుద్ది చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోయారా అంటూ ప్రశ్నించాడు.

కేంద్రం రాజధాని కోసం విడుదలైన నిధులు సగం నీళ్లు తోడేయడానికే ఖర్చు అయిపోయే.. ముంపు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారని దావోస్ టూర్ తోనే తేలిపోయింది. ఇక అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని పంచుతానన్న బాబు కల నెరవేరదని.. అయినా బాబు ను నమ్మి ఓట్లేయడం.. మోసపోవడం మనకు కొత్త కాదంటూ ఈ యువకుడు కాస్త గట్టిగానే వేసిపడేశాడు.

ఇప్పుడు బాబోరుపై వదిలిన ఈ వీడియోను మీరూ చూసి కామెంట్ చేయండి

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

‘ఓజీ’కి పవన్ దూరం.. అభిమానుల్లో ఆందోళన

  పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ భారీగా...

పవన్ ను ఊచకోత కోసిన ‘జడ’

  సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల...

బెదిరిస్తున్న ‘బాబు’

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర...

ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్ర?

తన కుమారుడు సజ్జల భార్గవ్ పై లిక్కర్‌ స్కాం పేరుతో జరుగుతున్న...

కవిత వచ్చేయమ్మా.. కేఏ పాల్ సీరియస్ కామెడీ

తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?”...

Topics

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

ఏబీఎన్ వెంకటకృష్ణ శోకాలు..

  తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో...

బాలయ్యతో అట్లుంటదీ నిమ్మల

  పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె...

Related Articles

Popular Categories