Top Stories

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్, ఆయన కుటుంబంపై అనుచిత పదజాలం వాడిన ఆడియో లీక్ కావడంతో అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఆయన ఫ్లెక్సీలు చించివేసి, కార్యాలయాలను ముట్టడించారు.

ప్రసాద్ తన వాయిస్ కాదని, రాజకీయంగా తనను ఇరుకున పెట్టేందుకు సృష్టించిన ఆడియో అని స్పష్టంచేసి, అభిమానులను క్షమించమని కోరినా ఎన్టీఆర్ అభిమానులు తగ్గడం లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ నుంచి కూడా అభిమానులు అనంతపురానికి తరలివస్తుండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రసాద్‌ను మందలించినా అభిమానుల ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories