Top Stories

మహా వంశీ ఎలివేషన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాహా టీవీ యాంకర్ మహా వంశీ తనదైన శైలిలో జాకీలతో బాబుపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, తర్వాత అమరావతి నిర్మాణానికి ఆయన చూపిన దిశను కొనియాడుతూ వంశీ ప్రశంసలు కురిపించారు. “హైదరాబాద్‌ను లేపాడు… అమరావతిని నిర్మించబోతున్నాడు… ఏపీని మరో స్థాయికి తీసుకెళ్తాడు” అంటూ బాబుకు తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఇదే సందర్భంలో చంద్రబాబును “మిషన్ లాంటి వాడే, కానీ మిషన్ కంటే గొప్పోడు” అని పోల్చుతూ వంశీ ఘనతలు చెప్పారు. 75 ఏళ్ల వయసులోనూ ఎటువంటి సమస్యలు రాకుండా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు 30 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన కృషి, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ వంశీ జాకీలు కొడుతూ అభిమానాన్ని ఉట్టిపడేలా చేశారు.
మొత్తానికి మహా వంశీ జాకీలతో చంద్రబాబు రాజకీయ ప్రయాణానికి ప్రత్యేక శోభ చేకూర్చారు.

చంద్రబాబు ను ఈ రేంజ్ లో జాకీలు పెట్టి లేపడంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్స్ మెటీరియల్ అయిపోయాయి..ట్రోల్స్, మీమ్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

Trending today

పవన్ ను అందుకే టార్గెట్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా...

పవన్ కళ్యాణ్ బర్తరఫ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై...

బాలయ్య హిందీ మాట్లాడితే… వీడియో మిస్ అవ్వొద్దు!

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి...

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్‌నగర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,...

Topics

తెలంగాణ నేతలపై జనసేన అరుణ సెటైర్లు

కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల 'దిష్టి' తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన...

పేర్ని నాని చాలెంజ్.. పవన్, లోకేష్ సమాధానం చెప్పండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ...

‘ఎయిడ్స్’పై ఓపెన్ అయిన బాబు.. వీడియో

గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా...

Related Articles

Popular Categories