Top Stories

టిడిపికి పెద్ద షాక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు.

18 వేల కోట్ల మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తూ సిట్ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలతో అరెస్టు చేశారు. అనేకసార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈనెల 11న సాయంత్రం ఐదు గంటలకు తిరిగి స‌రెండ‌ర్ కావాలని కోర్టు షరతు విధించింది. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానుండటంతో వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Trending today

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన...

జగన్ ముందుచూపుని మెచ్చుకున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

బిగ్ బాస్ 9 ప్రారంభంకే హంగామా.. కంటెస్టెంట్ కే షాక్!

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్...

పవన్‌ను ‘నంబర్ 1 క్రిమినల్’ అన్న మహా వంశీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌...

పిఠాపురం వర్మకు ప్రమోషన్ ఖాయమా?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

Topics

బిగ్ బాస్ 9’ గ్రాండ్ ఎంట్రీకి రెడీ

  స్టార్ మా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్...

‘బిగ్ బాస్ 9’ లోకి రాము రాథోడ్.. భారీ రెమ్యూనరేషన్

ఇంకా రెండు రోజుల్లో స్టార్ మా లో ప్రారంభం కానున్న ‘బిగ్...

జగన్ అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదు?

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు...

Related Articles

Popular Categories