Top Stories

పబ్లిసిటీ కోసం ఇంతనా నారాలోకేష్ అన్నా

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయం చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నాయకుల మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బడిపాటి మనిషా–సిసింద్రీ దంపతులు ఇప్పటికీ చెక్కు కోసం తిరుగుతూనే ఉన్నారు.

అకాలంలో పుట్టిన పాపకు చికిత్స చేయడానికి దంపతులు అప్పులు చేసి సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించగా, వైసీపీ వారికి ఎందుకు చేయాలి అంటూ మొదట నిరాకరించారని, ఆపై పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సహాయం అందుతుందని షరతు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దిక్కుతోచని పరిస్థితిలో సభ్యత్వం తీసుకున్నా, వాగ్దానాలు గాల్లో కలిసిపోయాయి. ప్రజాదర్బార్‌లో నారా లోకేష్ సానుకూలంగా స్పందించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు చెక్కు అందలేదని వారు వాపోతున్నారు.

ప్రచారం మాత్రం వైసీపీ కుటుంబాలకు కూడా అండగా ఉంటానని లోకేష్ చెబుతున్నా, వాస్తవంలో బాధిత కుటుంబం ఇంకా న్యాయం కోసం తలుపుతడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా ఆ దళిత కుటుంబానికి హామీ ఇచ్చిన సహాయం అందించాలని ఆ తల్లి వేడుకుంటోంది.

https://x.com/JaganannaCNCTS/status/1967514888366129617

Trending today

నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన దమ్ము శ్రీజ

‘అగ్నిపరీక్ష’ షోలో తన స్పష్టమైన పాయింట్స్‌తో ఆకట్టుకున్న దమ్ము శ్రీజ, బిగ్...

జడ శ్రవణ్ మాస్ ట్రోలింగ్!!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

జగన్ క్రెడిట్ కొట్టేసిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా అమర్...

మంగళవారం చంద్రబాబు.. మంగళవారం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

ఏబీఎన్ ఆర్కే.. అదే కడుపుమంట

ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ గారు రాసిన 'కొత్త పలుకు' వ్యాసంలో...

Topics

వైసిపి సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్...

PPP పై సాంబశివరావు వింతడవాదన

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు....

బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ మ్యాన్ పద్ధతి

అగ్నిపరీక్ష షోతో గుర్తింపు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్, బిగ్ బాస్ సీజన్...

Related Articles

Popular Categories