Top Stories

బాబు కలెక్టర్ల మీటింగ్.. పవన్ ఎక్స్ ప్రెషన్స్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ అంటే.. అది ‘మ్యారథాన్ సెషన్‌’గానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలకు బాగా తెలుసు. గంటలు గంటలు సాగించే ఆయన ప్రసంగాలు.. సున్నితమైన అంశాలను కూడా చాలా విపులంగా వివరించడం ఆయన స్టైల్. కానీ ఈ పద్ధతికి ఇప్పుడు కొత్త ఎఫెక్ట్ వచ్చేసింది.

తాజాగా కలెక్టర్ల సమావేశంలోనూ చంద్రబాబు పాత స్టైల్ రిపీట్ అయ్యింది. సుదీర్ఘంగా గంటల తరబడి ఆయన మాట్లాడుతూనే ఉండటంతో అధికారులు, మంత్రులు ఓపిక పట్టాల్సి వచ్చింది. అయితే, ఈసారి అసలు హైలైట్ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్స్.

మీటింగ్ అంతా ఆయన కొన్నిసార్లు ఫోన్ చూడడం, కొన్నిసార్లు జీడిపప్పు నములడం, ఇంకోసారి విసుగ్గా చూసిన హావభావాలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. “ఇంకా అయిపోలేదా?” అన్నట్టుగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కనిపించడంతో, నెటిజన్లు వాటిని క్లిప్ చేసి వైరల్ చేశారు.

చంద్రబాబు ఎంతగానో లోతుగా ఆలోచించే లీడర్‌ అయినా.. ప్రతి అంశాన్ని మినిట్లకొద్దీ వివరించడం వల్ల మీటింగ్స్ బరువెక్కిపోతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఆ సమయం ఫలితాలకంటే కేవలం వింటూ కూర్చోవడానికే ఎక్కువ అవుతోందన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది.

పవన్ ఎక్స్‌ప్రెషన్స్‌కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. ఆయన ఓపిక కోల్పోయినట్లుగా కనిపించడం నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యింది. “మనం అనుకునేదే పవన్ ఫీల్ అయ్యాడు” అని ఫన్ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తం మీద చంద్రబాబు మీటింగ్స్‌కి “తొక్కల మీటింగ్స్” అన్న ట్యాగ్ పడితే, పవన్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమయ్యాయి.

https://x.com/Venkat_karmuru/status/1967975288870240309

Trending today

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

Topics

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

Related Articles

Popular Categories