Top Stories

తెలుగు మహిళ వర్సెస్ వీర మహిళ

ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో కొత్త రకం కలహం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యే వివాదాలు ముదిరితే, తాజాగా మహిళా విభాగాల మధ్య కూడా ఘర్షణ మొదలైంది.

టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళ, జనసేన మహిళా విభాగం వీర మహిళ సోషల్ మీడియాలో తలపడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ అనంతరం జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీల వ్యవహారం వివాదానికి దారి తీసింది. “విత్ బెయిల్ – వితౌట్ బెయిల్” అంటూ వీర మహిళా నాయకురాలి పోస్ట్‌తో రచ్చ మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా తెలుగు మహిళ నాయకురాలు అనూష ఉండవల్లి కౌంటర్ ఇచ్చి మరోసారి దుమారం రేపారు.

“బెయిల్ పక్షుల కూతలకు లొంగం” అంటూ వీర మహిళ కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు పార్టీల మహిళా విభాగాల మధ్య సోషల్ మీడియా యుద్ధం మరింత వేడెక్కింది.

ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్ద నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ, మహిళా విభాగాల వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు దారితీశాయి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories