Top Stories

కూటమి ఫెయిల్.. నిలదీస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీతో సభలో ప్రతిపక్ష స్వరం వినిపించకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే మంత్రులను నిలదీస్తున్నారు. ప్రజా సమస్యల రూపంలో అడిగే ఈ ప్రశ్నలు ఇప్పుడు కూటమి భవిష్యత్తుపై అనుమానాలు రేపుతున్నాయి.

ఇటీవల టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నేరుగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. అలాగే రేషన్ బియ్యం మాఫియాపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు పౌరసరఫరాల శాఖ మంత్రిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రహదారులపై టిడిపి మంత్రులను నిలదీయడం విశేషం.

ఇవి నిజంగా ప్రజా సమస్యలపై ప్రశ్నలా? లేక కూటమి లోపల విభేదాల సంకేతాలా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అధికార కూటమి సమన్వయం నిలకడగా కొనసాగుతుందా లేదా అనేది రాబోయే రోజులు చెప్పాల్సి ఉంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories