Top Stories

పవన్ కళ్యాణ్ OG మీద ఫ్యాన్స్ ఆగ్రహం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ తాజాగా విడుదలైన ఆయన కొత్త సినిమా మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచినట్టు కనిపిస్తోంది.

థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా పవన్ ఫ్యాన్స్‌నే, షాక్‌కి గురయ్యారు. “ఇందులో ఏముంది రా? కత్తులు, తుపాకులు, చంపుకోవడాలు తప్ప ఇంకేమీ లేవు” అంటూ కొంతమంది అభిమానులు థియేటర్ లోపలే బహిరంగంగా విమర్శలు చేశారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ రియాక్షన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలామంది పవన్ సినిమాకు మద్దతు ఇస్తూ తట్టుకునే ప్రయత్నం చేసినా, కొందరు మాత్రం “ఇది అసలు సినిమా కాదు, అర్థమయ్యే స్టోరీ కూడా లేదు” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఫ్యాన్స్ నేరుగా థియేటర్‌ లోనే సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా అరుదైన విషయం. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి.

సినిమా మీద ఇంత నెగటివ్ రియాక్షన్ రావడంతో, పరిశ్రమ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. పవన్ ఇమేజ్‌కు ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

https://x.com/KarnaReddy2_0/status/1970935660589769060

https://x.com/LohitReddyFan/status/1970919983124459752

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories