Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ ‘పిడకల వేట’

ఎవరో వచ్చి ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు.. ఒక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చాలు.. అందులోని ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ అయితే ఇంకా నయం.. ఆయన ఒక్కడే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని కూల్చగలడు. తన చర్చలతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని దించగలడు..

అవును నిజంగా నిజమిదీ.. ఏపీలో హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తో ప్రజలను ఏమారుస్తోంది. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాత్రి పెట్టిన చర్చ చూస్తే ఎవరికైనా అదే అనుమానం కలుగక మానదు.

ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత అంతా నటనేనా? లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చను బీజేపీ మొదలుపెట్టిందా? టీడీపీతో విడిపోయేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారా? బీజేపీ కావాలనే చిరంజీవి, పవన్ లను లేపుతోందా? కూటమి పార్టీల వ్యవహారంలో కాంగ్రెస్ వేలుపెడుతోంది అంటూ అన్నీ అనుమానాలను సృష్టించి బీజేపీని విలన్ ను చేసి పవన్ ను చంద్రబాబును విడగొట్టాలని ఏబీఎన్ వెంకటకృష్ణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

మరి బాబు గారిని నెత్తిన పెట్టుకొనే రాధాకృష్ణ ఇలా తన కూటమి ప్రభుత్వాన్నే ఇలా టార్గెట్ చేయడంతో చంద్రబాబు ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

మహేష్ బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్.. పచ్చడైపోయాడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు....

జాకెట్లు విప్పేయ్.. జనసేన నేత తెగించేశాడు

పద్ధతి, క్రమశిక్షణ, మహిళా గౌరవం గురించి మాట్లాడే జనసేన పార్టీ నాయకుల...

సంక్రాంతి పూట ఏంటీ గలీజు పని

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల...

హవ్వా.. సంక్రాంతి ‘కమ్మ’ పండుగనా?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది...

అన్వేష్ మీద పడ్డ కరాటే కళ్యాణి

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర...

Topics

మళ్లీ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు-రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గురుశిష్యుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఏపీ...

టీటీడీ చైర్మన్‌ను టార్గెట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి.. ఏంటి కథ?

ఆంధ్రజ్యోతి పత్రిక, న్యూస్ చానెల్స్ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)...

అంబటి రాంబాబు సంక్రాంతి స్టెప్ వేస్తే.. ఎట్టా ఉంటదో తెలుసా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి సోషల్...

Related Articles

Popular Categories