Top Stories

ఆంధ్రజ్యోతికి స్థలం కేటాయింపు.. ఆర్కేకు షాక్

విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి పత్రికకు కోట్ల రూపాయల విలువైన స్థలం కేటాయింపు వివాదాస్పదంగా మారింది. పరదేశిపాలెంలో సుమారు రూ.10 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన అర ఎకరాన్ని నామమాత్రపు ధరకు ఆమోద పబ్లికేషన్స్‌కి కేటాయించే ప్రతిపాదన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చివరి నిమిషంలో టేబుల్‌ అజెండాగా చేర్చారు.

అయితే, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇంత కీలకమైన అంశాన్ని ముందస్తు అజెండా లేకుండా ఎలా తెచ్చారో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీనివాసరావు కేటాయింపు నిర్ణయాన్ని వాయిదా వేశారు.

గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి తక్కువ ధరకు స్థలం కేటాయించిన ఘటనపై పెద్ద వివాదం రేగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడం, చివరికి రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories