Top Stories

డిప్యూటీ సీఎం పవన్ ఉన్నాడా? పోయాడా?

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్.. ఏపీలో ఏ చిన్న గొడవ జరిగినా.. దాడులు జరిగినా వారాహి మీద ఎక్కి భరతనాట్యం ఆడేవాడు. ఏపీ అల్లకల్లోలం అయిపోతోంది.. ఆగమైపోతోంది అంటూ బట్టలు చింపుకునేవాడు. జగన్ పై నీలాపనిందలు వేసేవాడు.. కానీ ఇప్పుడు ఏపీలో దారుణాలు జరుగుతున్నాయి. ఒక వైసీపీ నేతను నడిరోడ్డుపై కత్తితో నరికి టీడీపీ నేత చంపేశాడు. 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపారు.

నంద్యాల జిల్లాలో ఓ మైనర్ పై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు. ఇదే ఏపీలోని ఓ జిల్లాలో ఓ నెలల వయసు ఉన్న చిన్నారి పై ఓ 60 ఏళ్ల వృద్ధుడు పాడుపనికి పాల్పడ్డాడు.ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు తన గేదెను దొడ్లో కట్టేశాడు. సమీప గ్రామానికి చెందిన కొంతమంది విపరీతంగా మద్యం తాగి.. ఆ మత్తులో గేదె పై అత్యాచారానికి పాల్పడ్డారు.. . తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో మరో దారుణం చోటుచేసుకుంది.. గంజాయి మత్తులో ఓ యువకుడు.. బిస్కెట్లు ఇస్తానని చెప్పి కో ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై ఆపాలికను హతమార్చాడు.

ఇలా ఏపీ మొత్తం అత్యాచారాలతో , హత్యలతో కునారిల్లుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్యతో కలిసి సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యకు వచ్చిన సర్టిఫికెట్ ను షేర్ చేసి మురిసిపోతున్నాడు..

ఇదే వైసీపీ పాలనలో ఏపీలో దారుణాలు అంటూ ఊగిపోయిన పవన్ ఎక్కడ? ఇప్పుడు ఏమై పోయాడని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నీ పాలనలో ఇంత జరుగుతున్నా నీ నోరు ఎందుకు లేవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories