Top Stories

బాలకృష్ణకు చిరంజీవి కౌంటర్

సినీ పరిశ్రమ, రాజకీయాలు మిళితమయ్యే దశలో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగిందని అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోకస్ చేయడం.. దానికి అప్పట్లో స్పందించని ఆయన, తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాత్రం స్పందించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అవమానంపై పలు మార్లు నిలదీసినా చిరంజీవి మౌనంగా ఉండిపోయారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందిస్తూ, “ఆ రోజుల్లో కరోనా నిబంధనల కారణంగా మాత్రమే కొద్దిమందితో కలిశాను” అని వివరణ ఇచ్చారు. జగన్ బాగానే ఆహ్వానించారు.. సత్కరించారు అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో తెర వెనుక టీడీపీ , బాలయ్య కుట్ర ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ఎవరి ప్రభావం ఉందనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రభావితులు రగడ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.

పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు, రాజకీయాలు వేర్వేరని.. ప్రజల కోసం టిడిపితో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక చిరంజీవి తాజా వ్యాఖ్యలు ఏ దిశలోకి దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories