Top Stories

పవన్ కళ్యాణ్‌పై బాలకృష్ణ మాస్ కామెంట్స్!

హిందూపురం పర్యటనలో ఉన్న నందమూరి బాలకృష్ణ మరోసారి ఆకర్షణగా మారారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో అక్కడి టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మెగా అభిమానులకు అసంతృప్తి కలిగించిన బాలకృష్ణ, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను “తమ్ముడు” అని సంబోధించడం ద్వారా వారిని ఆకట్టుకున్నారు.

సినీ, రాజకీయ రంగాలలో ఎప్పుడూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు టిడిపి-జనసేన పొత్తు బలపరిచే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

Trending today

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

Topics

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

Related Articles

Popular Categories