Top Stories

టీడీపీలో పెను తుఫాన్.. చంద్రబాబు సీటుకే ఎసరు పెట్టిన లోకేష్

తనకు డిప్యూటీ సీఎం పదవి దక్కకపోవడంతో మంత్రి నారా లోకేష్ రగిలిపోతున్నారా? చంద్రబాబు, పవన్ లు ఇవ్వరని తెలియడంతో ఇక మరో ప్లాన్ వేశారా? ఏకంగా చంద్రబాబు కుర్చీకే ఎసరు పెడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వరని తెలియడం.. అన్ని వైపులా పవన్ ప్యాక్ చేయడం.. చంద్రబాబు మాట వినకపోవడంతో కొత్త ఫార్ములాను నారా లోకేష్ తెరపైకి తెచ్చినట్టుగా అర్థమవుతోంది.

ఏకంగా పార్టీలోనూ పెనుతుఫాన్ తీసుకొచ్చాడు. డిప్యూటీ సీఎం పదవి పై స్పందిస్తూ ఏకంగా తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికే ఎసరు పెట్టిన మంత్రి నారా లోకేష్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ తీసుకొస్తున్నాడు లోకేష్.. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్మ్స్ కంటే ఎక్కువ కొనసాగకూడదు అనేది నా ఉద్దేశమని.. ఇది పార్టీలో అమలు చేయాలని లోకేష్ కోరారు… అది నా వ్యక్తిగతం పొలిట్ బ్యూరోలో చర్చిస్తామన్నారు.

లోకేష్ ఫార్ములా అమలైతే ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఇక వచ్చేసారి సీఎం సీటు దక్కదని తేలిపోయింది. దీంతో నారా లోకేష్ ఏపీకి సీఎం అవుతారని.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ దఫా అని అర్థమైంది. ఇది లోకేష్ పెట్టిన ఫిటింగ్ గా అర్థమవుతోంది. పవన్ కు ఇది పోటుయేనని అంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories