Top Stories

అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేష్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమైన సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేష్‌తో కలిసి కనిపించిన వ్యక్తి వెంకటేష్ నాయుడు తాజాగా తాడేపల్లి డెన్‌లో వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టల వీడియోలో కనిపించడం కలకలం రేపుతోంది.

ఇటీవలి వరకు వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ “లిక్కర్ స్కాం” అంటూ దుష్ప్రచారం చేసిన టీడీపీ మద్దతుదారులు, పచ్చ మీడియా ఇప్పుడే చెమటలు పట్టుకుంటున్నట్లైంది. “ఏడాదికి ఐదు లక్షల ఆదాయం కూడా లేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కడం, విదేశీ పర్యటనలు చేయడం, హీరోయిన్స్‌తో జల్సాలు చేయడం ఎలా?” అని జగన్‌ను ప్రశ్నించిన వారే ఇప్పుడు అదే వ్యక్తి చంద్రబాబుతో ఉన్న ఫోటోలతో ప్రశ్నల వర్షం ఎదుర్కొంటున్నారు.

వైసీపీ నేతలు మాత్రం ఇది రాజకీయ కుట్రను బహిర్గతం చేస్తున్నదిగా అభిప్రాయపడుతూ.. “ఇది నిజాలు బయటపడుతున్న సమయం. ఎవరు నిజంగా లిక్కర్ స్కాంలో ఉన్నారో ప్రజలు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories