Top Stories

బాబు చీప్ డైవర్షన్

ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వాలు మారుతుంటాయి. అయితే ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఏ పారిశ్రామిక వేత్త తాము రాష్ట్రాల్లో పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ ఇవ్వమని అడగడు…అలా అడిగారు అని చెప్పారు అంటే అది ఒక పొలిటికల్ నారేటివ్ తప్ప ఇంకేమిలేదు.. పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి చేత కానప్పుడు ఇలాంటి చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు.

ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇదే చేస్తోంది. చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.చంద్రబాబు, లోకేష్ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ వరకూ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు రాకపోవడానికి జగనే కారణమని ఆరోపిస్తున్నారు. తమ చేతకాని తనాన్ని.. పెట్టుబడులను తీసుకురాలేకపోతున్న అసహాయతను అంతా జగన్ పై తోసేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రూపాయి పెట్టడానికి రాకపోవడంతో దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్ వల్లనే రావడం లేదని.. ఆయన అధికారంలోకి వస్తాడని భయంతో పెట్టుబడులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.

ఏపీకి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తాజాగా లోకేష్ కామెంట్ చేయడం నవ్వులపాలైంది. జగన్ ను ఎదుర్కొని వచ్చేసారి గెలవమని లోకేష్ కు కూటమికి అర్థమైపోయినట్టు కనిపిస్తోంది.

ఎంతలా జగన్ ను టార్గెట్ చేస్తున్నారంటే.. విద్యుత్ చార్జీల పెంపునకు జగన్ దే తప్పు అని.. పోలవరం నిర్మాణం పూర్తి కాకపోవడానికి జగనే కారణమని.. ఆరోపిస్తున్నారు. మీడియా ఉంది కదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో బాబు చీప్ డైవర్షన్ పాలిటిక్స్ ను జనం నమ్మేలా కనిపించడం లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories