Top Stories

విజనరీ క్లీన్ బౌల్డ్

పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ‘అన్నీ నేనే చేశాను’ అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తున్నానని జాతీయ మీడియా ముందు, వివిధ సదస్సులలో గొప్పలు చెప్పుకోవడం ఆయనకు పరిపాటి. తాజాగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో అమరావతిని అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో, ఒక జాతీయ మీడియా జర్నలిస్ట్ ఆయన్ను ఈ విషయంపై ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చంద్రబాబు శరామామూలుగానే సమాధానమిస్తూ, తాను హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశాడో, రంగారెడ్డి జిల్లాకు ఎలా విస్తరించాడో చెప్పుకొచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిని ఏఐ హబ్‌గా ఎలా మారుస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా వివరించలేకపోయారు. దీనిపై ఓ మీటింగ్ పెట్టి సలహాలు తీసుకుంటానని చెప్పడంతో, నెటిజన్లు ఆయన్ను ‘విజనరీ క్లీన్ బౌల్డ్’ అయ్యాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు ‘డంబాచారం’ మరోసారి బయటపడిందని, కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవ ప్రణాళికలు లేవని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ వంటి కీలకమైన అంశంపై స్పష్టమైన విధానం లేకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అమరావతిని ఏఐ హబ్‌గా మార్చాలనే ఆలోచన గొప్పదే అయినప్పటికీ, దానిని ఎలా అమలు చేస్తారనేదానిపై చంద్రబాబు నాయుడు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/GraduateAdda/status/1938633116077162621

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories