Top Stories

బాబు గారి ‘సంస్కారవంతమైన’ భాష

మాట్లాడితే వైసీపీ మీద పడిపోతున్నారు. వైసీపీ నేతలది భాష కాదంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా వాళ్లది అసలు నోరే కాదంటున్నారు. కానీ టీడీపీ, జనసేన వాళ్లదే తేటతెలుగు అంట.. ప్రతిపక్షంలో ఉండగా మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ‘రండ్రా నా కొడకల్లారా?’ అంటూ తిట్టిన డైలాగులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ‘ఐపీఎస్ లను బెదిరిస్తున్నారు జగన్ ’ అంటూ పవన్ వెనకేసుకొస్తున్నారు.ప్రతిపక్షంలో ఇదే పవన్ పోలీసులను తిట్టిన వీడియోలు బోలెడన్నీ ఉన్నాయి..

చంద్రబాబు అండ్ కో అయితే తమను వైసీపీ వాళ్లు తిడుతున్నారంటూ తెగ దుమ్మెత్తిపోస్తున్నారు.కానీ అంతకుమించి టీడీపీ సోషల్ మీడియా దారుణంగా వైసీపీ నేతలు,వారి కుటుంబాలపై పడిపోతోంది.ఇక బాబు గారు కూడా తక్కువ తినలేదు. ఆయన పాత వీడియోలు ఒకసారి చెక్ చేస్తే ఈ విషయం బోధపడుతుంది.

చంద్రబాబు గతంలో జగన్ పై దారుణంగా మాట్లాడాడు. జగనన్న భూహక్కుపై మాట్లాడుతూ.. ‘నీ తల్లి మొగుడు ఇచ్చాడా?.. మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? మీ నానమ్మ మొగుడు ఇచ్చాడా? మీ జేజేమ్మ మొగుడు ఇచ్చాడా? ఎవడిచ్చాడు.. మా తాతలు ఇచ్చాడు.. మా నాన్న ఇచ్చాడు. నా భూమిపైన సైకో బొమ్మ పెట్టుకోవాలా?’ అంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడారు.

ఇలాంటి వీడియో చూశాక వైసీపీ కామెంట్స్ అసలు కానేకావని.. చంద్రబాబు, టీడీపీవి దారుణమైన మాటలు అంటూ నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories