Top Stories

ఆయ్ అండీ.. బాబు గారిని చెడుగుడు ఆడాడండీ!

గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఈసారి బాబు పాలనలోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ కాలేదంటే నమ్మండీ.. ఔనండీ బాబు గారి పాలన వైఫల్యాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..

కామన్ మ్యాన్ లా మాట్లాడిన ఈ యువకుడు.. బాబు గారి ‘తల్లికి వందనం’పై సెటైర్లు వేశాడు. ఇది తండ్రికి ఇంధనంగా మారిందని మండిపడ్డారు. అయ్యా జీతం, అమ్మా జీతం అంటూ రోడ్డెక్కి బాబుగారికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం ఏంటి? ఏది ఎగ్గొట్టినా అందరూ గమ్మున కూర్చుండడం లేదా? మీరు అలానే చేయండి నిలదీశాడు.

సర్కారు బడుల్లో సీబీఎస్ఈ సిలబెస్ తీసేసి పెత్తందారి కార్పొరేట్ పాఠశాలలకే పెడుతున్న చంద్రబాబు తీరును ఆ పేద పిల్లలు ఎవరూ ప్రశ్నించడం లేదు కదా? మీరెందుకు జీతాల కోసం రోడ్డెక్కుతున్నారని మండిపడ్డారు.

ఇక జనవరి 1న కొత్త సంవత్సరంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న చంద్రబాబు అది ప్రకటించకుండానే వదిలేశాడు. ఎవరైనా ప్రశ్నించారా? ఏంటి? అంటూ నిలదీశారు. ఉచిత ఇసుక ఇస్తానంటూ కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దోచుకుంటుంటే క్వశ్చన్లు వేస్తారా? అంటూ నిలదీశారు.

40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి కుప్పం బస్టాండులో బస్టాండ్ కట్టని బాబుకు ఓటు వేసి గెలిపించి ఇప్పుడు ధర్నాలు చేస్తారేంటి? సొమ్ము ఒకడిది.. సోకు ఒకరిది విశాఖలో జగన్ అభివృద్ధి చేస్తే దాన్ని క్యాష్ చేసుకుంటున్న బాబును ఎవరైనా నిలదీస్తున్నారా? అంటూ కాస్త గట్టిగానే పంచులు వేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories