Top Stories

వచ్చేశాడండీ.. బాబు గారిపై పడిపోయాడు..

గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఆయ్.. ఈసారి బాబు చేసిన ఏపీ అప్పులపై కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ అయిపోయింది.. ఔనండీ ‘బాబు’ చేస్తున్న అప్పుల అబద్దాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..

ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను.. ఆదాయం పెంచుతాను.. ప్రజలకు పంచుతాను అని హామీలు ఇచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఖాజానా ఖాళీ అంటూ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆదాయపు లోటు ఏకంగా ‘54వేల కోట్ల’కు చేరిందని లెక్కలు చెబుతున్నాయి.

ఇస్తానన్న హామీలు అమలుచేయకుండా.. చేస్తానన్న అభివృద్ధి అసలు సోదిలోనే లేకుండా పోయిందని ఓటేసిన జనాలు గుణుక్కుంటున్నారు.ఓటేసినందుకు అనుభవించక తప్పదు అంటూ నిట్టూరుస్తున్నారు.

వాస్తవాల జగన్ ను కాదని.. గ్రాఫిక్స్ బాబును గద్దెనెక్కించినందుకు ఆంధ్రాను అప్పులతో బాబు గారు కుదిపేస్తున్నారని ఆ గోదావరి యాస కుర్రాడు సెటైర్లతో విరుచుకుపడ్డాడు..

ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. బాబు గారి అప్పులపై సంధించిన ఈ వీడియోను మీరూ చూడండి

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories