Top Stories

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ. కూటమి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యేలకు ప్రతి మద్యం షాప్ నుంచి కమీషన్ రూపంలో డబ్బులు వస్తున్నాయని, ఈ వ్యవహారం అందరికీ తెలిసిన రహస్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఏబీఎన్‌ చానెల్‌ లో జరిగిన డిబేట్‌లో ప్రస్తావనకు వచ్చాయి. చర్చలో పాల్గొన్న జనసేన ప్రతినిధి మాత్రం దీనిపై నవ్వుతూ స్పందించారు. చర్చను నడిపించిన యాంకర్‌ మాత్రం ఈ మాటల్ని కవర్‌ చేయడానికి, దారిమళ్లించడానికి ప్రయత్నించినా, పరిస్థితిని హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. ఆయన చేసిన “కవర్ డ్రైవ్‌లు”, డైవర్షన్‌లు ఫలించకపోవడంతో చర్చ ఒక దశలో వేడెక్కింది.

మురళీ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూటమి నేతలపై సీపీఎం వేసిన ఈ తూటాలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి. ఇక దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

https://x.com/Samotimes2026/status/1977267212995198993

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories