Top Stories

డిప్యూటీ సీఎం పోస్ట్.. ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన నారా లోకేష్.. హాట్ కామెంట్స్

ఏపీలో డిప్యూటీ సీఎం వివాదానికి తెర లేపారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని టీడీపీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఇదే వివాదానికి కారణమైంది. దీనిపై పవన్ మద్దతుదారులు అభ్యంతరం తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన అభిమానుల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది.

ఈ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రస్తుతం ఆయన దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి ఎన్నో ముఖ్యమైన పనులు అప్పగించారన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. చంద్రబాబు ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఇతర ఆలోచనలకు తావు లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ సమస్యలు లేకుండా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి లోకేష్ ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

ఈ వివాదం కూటమిలో కొంత గందరగోళానికి దారితీసింది. మెల్లమెల్లగా పురోగమిస్తున్న కూటమి మసకబారడం మొదలైంది. ఇరువర్గాలకు ఇదే సంకేతాలు పంపడంతో నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలోనే లోకేష్ ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న కూడా చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ మొత్తం రంగంలో ఇరువర్గాల శిబిరాలతో పాటు వైసీపీ కూడా పాల్గొంటోంది. రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ వ్యత్యాసం వైసీపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ అంతగా కోరుకుంది. ఊహించినట్లుగానే ఇరువర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. మరి ఈ వివాదానికి లోకేష్ ఒక్కసారైనా ముగింపు పలుకుతాడో లేదో.. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories