Top Stories

వదిలేదే లే.. జగన్ మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. “తగ్గేదేలే… వదిలేదేలే” అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని. టీడీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, తప్పుడు కేసులకు గురైన వారంతా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ హయాంలో పలువురు కార్యకర్తలు, నాయకులు తప్పుడు ఆరోపణలు, వేధింపులు ఎదుర్కొన్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులపై, టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “వదిలేదే లే” అన్న జగన్ మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రగిలించగా, ప్రతిపక్షంలో భయాందోళనలు రేపుతున్నాయి.

జగన్ ఆవిష్కరించిన ఈ డిజిటల్ బుక్‌కు సంబంధించిన లింక్ కూడా అధికారికంగా విడుదల చేశారు. db.weysrcp.com లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయాలని దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1970785173840216142

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories