Top Stories

డీల్స్ లో అడ్డంగా దొరికిన లోకేష్.. వైరల్ వీడియో

 

ఏపీ మంత్రి నారా లోకేష్ ఏది చేసిన నెటిజన్లకు క్షణాలు దొరికిపోతుంటారు. తనను తాను గొప్ప నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలు ఆయన నవ్వులు పాలవుతుంటారు. ఇలా ఒకటి, రెండు సార్లు కాదు అనేక సందర్భాల్లో బకరా అయ్యారు. ఎన్నిసార్లు జరిగిన ఆయన వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదు. తానేదో సాధించానని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాల్లో అసలు దాని వెనకున్న బొక్కలను ఈజీగా నెటిజన్లు కనిపెట్టేలా చేయడం నారా లోకేష్ పని అవుతోంది. తాజాగా అటువంటి వ్యవహారానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి హోదాలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నట్లు ఫోటోలు విడుదల చేస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ, పెట్టుబడుల జోరు అంటూ కుల మీడియా ఎలాగో వాటిని హైలెట్ చేస్తూ లోకేష్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎంతమంది ఎన్ని చేసినా, పచ్చ మీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపిన దొరికిపోవడం ఆయన నైజం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగులోకి వచ్చింది.

అంతర్జాతీయ సంస్థలతో సమావేశమవుతూ ఒప్పందాలు చేసుకుంటున్నారు బిల్డప్పులు కొడుతున్న నారా లోకేష్.. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ ప్రతినిధులతో సమావేశమైనట్లు మీడియాకు ఫోటోలు లీక్ చేశారు. ఈ ఫోటోలను చూపించి పచ్చ తమ్ముళ్లు మా లోకేష్ బాబు ఆహా, ఓహో అంటూ ఊదరగొడుతున్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న ఒక యువతిని చూసిన వాళ్లకు అసలు విషయం అర్థమైంది. సదరు యువతి లోకేష్ చిన్ననాటి స్నేహితురాల్ల లో ఒకరిగా తేలింది. స్నేహితులతోనే ఒప్పందాలు చేసుకుంటూ తామేదో అంతర్జాతీయ ప్రముఖులతో పేరు చేసుకుంటున్నట్లుగా బిల్డప్పులు కొట్టడం దేనికి అంటూ పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తాజాగా అమెరికాలో లోకేష్ తో సమావేశమైన ప్రతినిధులతో దిగిన ఫోటోను, గతంలో లోకేష్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇవేమి సమావేశాలు రా బాబు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ఏం పని చేసినా 2 గంటల్లో దొరికిపోవడం అన్న స్పెషాలిటీ <a href=”https://twitter.com/naralokesh?ref_src=twsrc%5Etfw”>@naralokesh</a> 😂<a href=”https://t.co/pjXe5rJW3A”>pic.twitter.com/pjXe5rJW3A</a></p>&mdash; రమణా రెడ్డి 🧢 (@ramanagaaadu) <a href=”https://twitter.com/ramanagaaadu/status/1851846003693097450?ref_src=twsrc%5Etfw”>October 31, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories