Top Stories

పవన్‌ను ‘నంబర్ 1 క్రిమినల్’ అన్న మహా వంశీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసులపై ADR విడుదల చేసిన నివేదికను ఆధారంగా చేసుకుని మహా చానెల్‌ వంశీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

ఆ రిపోర్ట్‌ ప్రకారం చంద్రబాబు నాయుడుపై 19, నారా లోకేష్‌పై 17, పవన్‌ కళ్యాణ్‌పై 8 కేసులు నమోదైనట్లు వెల్లడైంది. దీనిని ప్రస్తావిస్తూ వంశీ తన చానెల్‌లో “పవన్‌ నంబర్‌ 1 క్రిమినల్‌” అంటూ చేసిన వ్యాఖ్య, థంబ్‌నెయిల్‌లో అదే పదజాలాన్ని వాడటం జనసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది.

పవన్‌పై రాజకీయ ప్రేరేపిత కేసులను చూపించి ఇలాంటి ముద్ర వేయడం అన్యాయం అని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. “కూటమి భాగస్వామి నాయకుడిని ఇలా లక్ష్యంగా చేసుకోవడం ఎలా సమంజసం?” అని ప్రశ్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయ వాదోపవాదాలకు దారితీయడం ఖాయం.

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories