Top Stories

‘మహా వంశీ’ కామెడీ కితకితలు…

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి.

రైతులకు యూరియా కూడా ఇవ్వని చంద్రబాబు.. “ఎందులైనా అయినా దూకి చావండి” అంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే మహా టీవీ యాంకర్ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “చంద్రబాబునే అంత మాట అంటావా?” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తూ జగన్‌పై సెటైర్లు వేశారు.

మహా వంశీ తన స్టైల్‌లోనే ఈ కామెంట్లను ఎగదోస్తూ మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు ఆయన మాటలపై నవ్వులు పూయగా.. మరికొందరు సెటైరికల్ మీమ్స్‌తో హోరెత్తించారు. “వంశీ రియాక్షన్ చూసి పగలబడి నవ్వేశాం”, “ఇదే వంశీ స్టైల్.. ఫుల్ కామెడీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. ఏపీ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేయడం కొత్తేమీ కాదు. కానీ ఆ రాజకీయ వ్యాఖ్యలపై మీడియా వ్యక్తులు రియాక్ట్ అవ్వడం మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రోల్స్‌కు కారణమవుతోంది. ప్రస్తుతం వంశీ రియాక్షన్ కూడా అలాంటి కామెడీ కితకితలకే దారితీసింది.

మొత్తంగా చెప్పాలంటే.. జగన్ కామెంట్లు, వంశీ రియాక్షన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ కలిపి మరోసారి ఏపీ రాజకీయాలను వినోదాత్మక మలుపులోకి తీసుకెళ్లాయి.

Trending today

‘టిడిపి’ చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉమ్మడి...

దువ్వాడ వెనుక జగన్?

గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ...

వైసీపీలోకి వర్మ 

  పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం...

నారా లోకేష్ నయా దందా..

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కొత్త...

బాబు కోసం బట్టలు చింపుకున్న మహా వంశీ

    చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహా...

Topics

‘టిడిపి’ చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉమ్మడి...

దువ్వాడ వెనుక జగన్?

గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ...

వైసీపీలోకి వర్మ 

  పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం...

నారా లోకేష్ నయా దందా..

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కొత్త...

బాబు కోసం బట్టలు చింపుకున్న మహా వంశీ

    చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహా...

చేసింది చెప్పుకోలేదు.. తప్పు ఒప్పుకున్న జగన్

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

చంద్రబాబుపై మరో పాట.. అస్సలు నవ్వకండి

తెలుగు రాజకీయాల్లో పాటలు, బుర్రకథలు, జానపదాలు ఎప్పటినుంచో ప్రచారానికి ఆయుధాలుగా ఉపయోగించబడ్డాయి....

బిగ్ బాస్ ఒక్క సీజన్ ఖర్చు – లాభాల లెక్క

టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ ఒక్కో...

Related Articles

Popular Categories