Top Stories

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారితోపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఏబీఎన్ చానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నలు సంధించారు.

“జైలు నుంచి వచ్చిన వ్యక్తిని యూఎన్‌కు పంపించడానికి బీజేపీ ఎందుకు ముందుకొచ్చింది?” అని వెంకటకృష్ణ లైవ్ డిబేట్‌లో నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన ఒక అతి పెద్ద నాయకుడు ఈ వ్యవహారంలో నేరుగా ఇన్‌వాల్వ్ అయ్యాడని, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా హెచ్చరించాడని ఏబీఎన్ చానెల్ లో వెంకటకృష్ణ వెల్లడించాడు

టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బీజేపీ హైకమాండ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ విషయంపై స్పందించారు. “మేము బీజేపీకి ఇప్పటికే తెలియజేశాం, తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు” అని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు, వెంకటకృష్ణ మైండ్‌వాయిస్ మాత్రం స్పష్టంగా వినిపించింది “ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు?” అని. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ–వైసీపీ మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ సాన్నిహిత్యం టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందా? లేదా ఇది కేవలం డిప్లొమాటిక్ కార్యక్రమం కోసమా అన్నదానిపై చర్చలు వేడెక్కుతున్నాయి.

మొత్తం మీద, మిథున్ రెడ్డి–పురంధేశ్వరి యుఎన్ పర్యటన బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.

https://x.com/Samotimes2026/status/1977766773530517646

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

Related Articles

Popular Categories