Top Stories

లోకేష్ మళ్లీ ఠంగ్ స్లిప్ అయ్యాడు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు నారా లోకేష్ మళ్లీ ఒకసారి తన వ్యాఖ్యలతో ట్రోల్‌ బారినపడ్డారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ‘ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల్లో గ్లోబల్ కంప్లైంట్లు ఉంటాయి’ అని చెప్పిన లోకేష్, వెంటనే దానిని సరిచేసే బదులు ‘భారత దేశంలోని అన్ని దేశాల్లో ఇవి ఉంటాయి’ అంటూ మరోసారి తప్పు చేసేశారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయని సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ తప్పిదాన్ని విపరీతంగా ఎత్తిచూపుతున్నారు. రాష్ట్రాల స్థానంలో దేశాలు, దేశాల స్థానంలో రాష్ట్రాలు కలగలిపిన లోకేష్ వ్యాఖ్యలు నవ్వులపాలయ్యాయి.

ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా నారా లోకేష్ పలుమార్లు ఇలాంటి మాటల తడబాట్ల కారణంగా ట్రోల్స్, మీమ్స్ బారిన పడ్డారు. ఆయన వ్యాఖ్యలు తరచూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతూ వస్తున్నాయి.

ప్రత్యర్థి పార్టీ నేతలు “భారతదేశంలో దేశాలు ఉండవు.. రాష్ట్రాలు ఉంటాయి అని ఎవరైనా లోకేష్ కి చెప్పండి” అంటూ వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇక ఈ వ్యాఖ్యలతో మరోసారి నారా లోకేష్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం ఖాయమైంది.

https://x.com/JaganannaCNCTS/status/1970412506201104717

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories