Top Stories

ఏపీలో కొత్త జిల్లాలు

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పాలనాపరమైన లోపాలను సరిచేసే క్రమంలో, గత వైసీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న మార్పులపై సమీక్ష జరిగి, పరిపాలనను మెరుగుపరిచే విధంగా జిల్లాల విభజనపై దృష్టి పెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మున్సిపల్, హోం, ఆర్ అండ్ బి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లా, రెవెన్యూ డివిజన్ల, మండలాల సరిహద్దులు, ప్రస్తుత కేంద్రాలకు గ్రామాల మధ్య దూరం, తదితర అంశాలపై విశ్లేషణ చేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో కూడా జారీ చేశారు.

ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో, ప్రాంతీయ చరిత్ర, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పేర్లు మార్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి బాధ్యత అప్పగించారు.

13 జిల్లాలను 26కి విస్తరించిన గత వైసీపీ ప్రభుత్వం, విభజన ప్రక్రియలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలతో ఎదురైంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ లోపాలను అధిగమించేందుకు ప్రజల నమ్మకాన్ని ప్రాధాన్యత ఇస్తోంది.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే సంక్రాంతికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేసి, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories