Top Stories

ఆ స్వీట్ ఏది ‘నిమ్మల’.. ‘నిమ్మల’ మళ్లీ దొరికాడు.. వైరల్ వీడియో

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు జనాల చెవుల్లో పూలు పెట్టి గెలిచేశారు మన ‘నిమ్మల’ సారు.. అవును నిజం.. ఏపీలో చంద్రబాబు, పవన్ లను మించిన ప్రచారం చేసిన వారిలో నిమ్మల రామానాయుడు ఒకరు.. ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ పగటి వేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను మూటగట్టి అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు.

నిమ్మల గారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు దారుణంగా మోసం చేశారు. ప్రజలనే కాదు.. వలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశాడు. వలంటీర్లకు ఇలానే అలివికాని హామీలిచ్చి మోసం చేశాడు. తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకొచ్చింది. వలంటీర్లకు ఇలానే మాయమాటలు చెప్పి వారిని ఆకర్షించాడు. ఓట్లు వేయించుకొని మోసం చేశాడు.

కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం డబుల్ చేస్తామని.. మాకు సహకరించి ఓటు వేస్తే మీ బతుకులు మారుస్తామంటూ నమ్మించాడు. గెలిచాక ఏదైనా స్వీటు కానీ లేదంటే బర్రె ఈనితే జున్ను పట్టుకొని రావాలని ఆ స్వీట్ తిందామంటూ వలంటీర్ కు హామీనిచ్చాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

నిమ్మలన్నకు జున్ను రెఢీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
నిమ్మాలన్నకు చేరేలా చేయండి అంటూ పిలుపునిస్తున్నారు.. ‘
గేదె రెఢీ.. ఈని జున్ను రెఢీ..కానీ నువ్వెక్కడ నిమ్మలన్న.. వాలెంటీర్లు జున్ను తెచ్చి ఇవ్వడానికి వాళ్ళ ఉద్యోగం లేదు కదా నిమ్మలన్నా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిమ్మలన్నను నమ్మితే జీవితం నిమ్మలంగా ఉంటుందని నమ్మితే నామరూపాలు లేకుండా చేసావే! అంటూ వాపోతున్నారు. ఇలా ఆ పాత నిమ్మల వీడియోలను బయటకు తీసి ఆడేసుకుంటున్నారు నెటిజన్లు..

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

Topics

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories