Top Stories

పాపం పవన్ కళ్యాణ్

ఒక్క జగన్ ను ఓడించడానికి కూటమికట్టి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించి.. చచ్చుబడిన చంద్రబాబును లేపి పవన్ కళ్యాణ్ చేసిన పొత్తుల రాజకీయం ఆయనకు అధికారాన్ని ప్రాప్తించేలా చేసింది. అయితే పొత్తులతో గెలిచిన పవన్ కు ఇప్పుడు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. డిప్యూటీ సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉందని స్వయంగా ఆయన ఆవేదన చెందిన వైనం వైరల్ అవుతోంది..

జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చొని కంటిచూపుతో పాలించేవారు. అధికారులు, నేతలను పరుగులు పెట్టించేవారు. అంతలా అధికార వర్గంపై ఆయన మార్క్ ఉండేది.

అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పినా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అస్సలు ఇసుక విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్షంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరులుతున్న బియ్యం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కే రెండు నెలలుగా కాకినాడ పోర్ట్ లో ఎంట్రీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు డిప్యూటీ సీఎం అయిన తనకు గౌరవం ఇవ్వడం లేదని.. నన్నే ఆపేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇలా కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రులు, నేతలు ఎవరూ చంద్రబాబు, పవన్ ను గుర్తించడం లేదని.. పొత్తులతో ఆధారపడి గెలిస్తే ఇలానే చూస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories