Top Stories

సినబాబుకి సినిమా చూపించారు! వైరల్ వీడియో

ఏరుదాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. అందుకే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బోలెడన్నీ హామీలిచ్చి గెలిచిన నేతలు ఇప్పుడు జనాల్లోకి పెద్దగా రావడం లేదు.వచ్చిన వారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.

చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘అయ్యా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి’ అని ప్రజలు నిలదీస్తున్నారు. మహిళలు అయితే నేరుగా ముఖం మీదనే ప్రశ్నిస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక సర్ది చెప్పలేక నానా యాతన పడుతున్నారు నేతలు.

తాజాగా నారా లోకేష్ బాబుకు నిలదీతలు ఎదురయ్యాయి. ఔను.. ఆయన ముఖం మీదనే మహిళలు అడిగేసరికి చినబాబుకు ఏం చెప్పాలో ఫాఫం అర్థం కాలేదు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. అధిగమించి ఇచ్చిన హామీలు ఇస్తాం’ అంటూ నారా లోకేష్ సర్ది చెప్పారు. కానీ ముందర ఉన్న మహిళ ‘ఫ్రీ బస్సు’ అన్నారు ఏమైందని ప్రశ్నించింది.. దానికి సినబాబు ‘అమలు చేస్తామమ్మా.. పెన్షన్ పెంచామా లేదా? ఊళ్లో పెన్షన్ పెంచాదు కదా’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఆ మహిళ.. ‘మాకు పెంచలేదు’ అంటూ మహిళలు ముఖం మీదే చెప్పేశారు.

ఇలా సినబాబుకు జనం పట్టపగలే చుక్కలు చూపించారు. జనాల్లోకి వెళితే చాలు నిలదీస్తున్నారు. అన్నట్టు ‘నీకు రూ.15వేలు.. నీకు 18 వేలు అన్న నిమ్మల రామానాయుడు స్వయంగా లోకేష్ పక్కనే ఉండి ఇదంతా చూస్తూ ఉండడం కొసమెరుపు..

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories