Top Stories

లోకేష్ బాబు.. మరో ఆణిముత్యం

లోకేష్ బాబు తన భాషా ప్రావీణ్యం పెంచుకోకముందు.. కోచింగ్ తీసుకోకముందు ఆయన ప్రసంగిస్తే రోజుకు ఒకటి చొప్పున ఆణిముత్యాలు బయటపడేవి. అందుకే చంద్రబాబు తెలుగులో మేధావులతో లోకేష్ కు కోచింగ్ ఇప్పించి తేటతెలుగును నేర్పించినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు తెలుగులో కొంచెం మెరుగయ్యాడు.. బాగానే మాట్లాడుతున్నాడు.

ఇప్పటికే తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్లినా మంత్రులు, నేతలను హామీలు అమలు ఎప్పుడు అని నిలదీస్తున్నారు. సూపర్ 6 పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ బాధతోనే కూటమి ప్రభుత్వ మంత్రులు జనాల్లో ఏం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ మీటింగ్ లోనూ అదే ప్రశ్న ఎదురైంది. ‘జాబ్ క్యాలెండర్ ’ ఏది సార్ అంటూ యువకుడు ప్రశ్నించాడు. దీనికి లోకేష్ ‘ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో.. డేట్ టైం రాసుకో.. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను’ అంటూ సవాల్ చేశారు.

అయితే ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోందని.. ఇప్పటివరకూ ఇచ్చిన సూపర్ 6 హామీలే అమలు చేయలేదని.. ఇక జాబ్ క్యాలెండర్ సంగతి ఏందని ప్రజలు ప్రశ్నించారు. ఎంత నిలదీతలు కనిపిస్తున్నా లోకేష్ తగ్గేదేలే అంటూ గఫ్పాలు కొట్టుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ముందు హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories