Top Stories

వచ్చేశాడండీ.. బాబు గారి అభివృద్ధిని బయటపెట్టేశాడు!

గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఆయ్.. ఈసారి బాబు చేసిన అభివృద్ధిపై కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ అయిపోయింది.. ఔనండీ ‘బాబు’ చేస్తున్న అభివృద్ధిపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..

ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను.. ఆదాయం పెంచుతాను.. అభివృద్ధి చేస్తాను.. ప్రజలకు పంచుతాను అని హామీలు ఇచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఖాజానా ఖాళీ అంటూ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆదాయపు లోటు ఏకంగా ‘54వేల కోట్ల’కు చేరిందని లెక్కలు చెబుతున్నాయి.

ఇస్తానన్న హామీలు అమలుచేయకుండా.. చేస్తానన్న అభివృద్ధి అసలు సోదిలోనే లేకుండా పోయిందని ఓటేసిన జనాలు గుణుక్కుంటున్నారు.ఓటేసినందుకు అనుభవించక తప్పదు అంటూ నిట్టూరుస్తున్నారు.

అమలాపురం ఆన్సర్ల అప్పరావు అంటూ.. బాబు చేసిన అభివృద్ధిపై కడిగిపారేశాడు ఆ యువకుడు. ‘విద్యుత్ చార్జీలు పెంచడం.. నాణ్యమైన మద్యం అంటూ గుడులు, బడుల వద్ద లిక్కర్ షాపులు ఓపెన్ చేయడమే అసలైన అభివృద్ధి అంటూ ఇతగాడు చీల్చిచెండాడాడు. ఆంధ్రాను అప్పుల్లో ముంచడాన్నే అభివృద్ధి అంటారని.. వాలంటీర్లకు ఆశచూపి అన్యాయం చేసి ఉద్యమాల బట్టించిన చంద్రబాబుది అభివృద్ధి అని విమర్శించాడు. రైతులు పండించిన ధాన్యం ధరలను దళారుల చేతుల్లో పెట్టిన బాబు సర్కార్ చేస్తోంది అభివృద్ధి అంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు చేస్తేనే సంసారం.. వైసీపీ చేసింది వ్యభిచారం అన్నట్టుగా పచ్చమీడియా చూపిస్తుంటే అదే అభివృద్ధి అని సంకలు గుద్దుకుంటుండడం అసలైన అభివృద్ధి అంటూ తనదైన శైలిలో పంచులు విసిరారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories