Top Stories

ఎస్ఐ సుధాకర్ బండారం బయటపడింది

పోలీస్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారని, గత ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ రావాల్సి ఉండగా, ఎస్ఐగా ఉంటూనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారని సమాచారం. ఆయన నారా లోకేష్, చంద్రబాబు నాయుడులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ బండారం బయటపెట్టాడు. ఆస్తులను మీడియా ముందు పెట్టారు. సుధాకర్ యాదవ్ టీడీపీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడి ఫాంహౌస్‌లు, ఖరీదైన కార్లు, స్థలాలు సంపాదించారని ఆయన ఆరోపించారు. కేవలం 5 ఎకరాల భూమి ఉన్న సుధాకర్ యాదవ్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని తోపుదుర్తి ప్రశ్నించారు.

అంతేకాకుండా సొంత కొడుకుకే ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేని సునీత, సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇప్పిస్తుందని ఎలా అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మరోవైపు గతంలో టీడీపీ నేత అచ్చెమ్ నాయుడు పోలీసులను దుర్భాషలాడినప్పుడు, పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులను కొట్టినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి, పోలీసు అధికారిగా ఉంటూ రాజకీయ ఆశలు పెట్టుకున్న సుధాకర్ యాదవ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ఇది మరింత ఆజ్యం పోసింది.

వీడియోhttps://x.com/greatandhranews/status/1909840718295712218

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories