Top Stories

8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లి దొరికిన టిడిపి నేత

కాకినాడ జిల్లా తుని పరిసరాల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక టిడిపి నేత తాటిక నారాయణరావు మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను, నారాయణరావు తన పరిచయాన్ని ఉపయోగించి హాస్టల్‌ నుండి బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం హంసవరం మండలంలోని సపోటా తోటల్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే బాలిక అక్కడ బట్టలు విప్పి కనిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికి చేరుకోవడంతో ఆ దుర్మార్గుడు దబాయించడం మొదలుపెట్టాడు. బాధిత బాలికను ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణ రావు అకృత్యాలు బయటకు వచ్చాయి. ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణ రావు ప్రశ్నించగా.. ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ.. తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు.

అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

https://x.com/Venkat_karmuru/status/1980859708031594644

Trending today

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

Topics

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Related Articles

Popular Categories