Top Stories

TDP : నీకు 15వేలు.. నీకు 18 వేలు.. ఇదేం మాస్ డీజే టీజింగ్ రా మావా.. వైరల్ వీడియో

TDP : నీకు 15 వేలు.. నీకు 18 వేలు అంటూ ఎప్పుడైతే నిమ్మల రామానాయుడు ఎన్నికల్లో ప్రచారం చేశాడో అప్పుడే అది వైరల్ అయ్యింది. ఎన్నికల్లో గెలిచాక నిమ్మలతోపాటు చంద్రబాబు ప్రభుత్వం ఈ హామీని అటకెక్కించింది. దీంతో జగన్ ఇచ్చిన ఆ అమ్మ ఒడి 15వేలు దక్కక.. ఇటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.15వేలు, రూ.18వేలు రాక మహిళా లోకం ఎదురుచూస్తోంది.

అయితే ఇప్పట్లో కూటమి ప్రభుత్వం ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. జనాలను కూడా ఇప్పట్లో సాధ్యం కాదు అంటూ లోకేష్, చంద్రబాబు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ప్రజలు మాత్రం దీన్ని మరిచిపోరు కదా.. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ చేస్తూ హోరెత్తిస్తోంది. తాజాగా డీజే సాంగ్ లలోనూ మంత్రి నిమ్మల గారి ‘నీకు రూ.15 వేలు.. నీకు 18 వేలు’ అన్న డైలాగ్ ఫేమస్ అవుతోంది.

తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో స్పెషల్ DJ ఏర్పాటు చేశారు. ఆ నైట్ సాంగ్ లో ఓ యువకుడు డీజే పాటలకు ‘నీకు 15వేలు , నీకు 18వేలు అంటూ వేళ్లు చూపిస్తూ చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించింది. తెలుగు దేశం ప్రభుత్వంపై ఈ రేంజ్ లో రివేంజ్ తీర్చుకుంటున్నారా? అని ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తూ.. ఇదేం మాస్ టీజింగ్ రా మావా అంటూ దెప్పి పొడుస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories