Top Stories

అయ్యా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్..? ఇదీ వినపడుతోందా?

ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రతిపక్షంలో ఆయన ప్రశ్నలు చూసి అధికారం కట్టబెట్టారు. తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తానంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు డిప్యూటీ సీఎం గారు. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఆకృత్యాలను ఆయనే అరికట్టలేకపోతున్నారు.

ఇటీవల ఏపీలో హత్యలు, అత్యాచారాలపై పవన్ ఫస్ట్రేట్ అయ్యారు. హోంమంత్రి అనితకు వార్నింగ్ ఇస్తూ ఆమె చురుకుగా లేకపోతే ఆ పోస్ట్ తాను తీసుకుంటానంటూ స్పష్టం చేశారు. అయినా ఏపీలో నేతల తీరు మారడం లేదు

తాజాగా మండల సమావేశానికి పిలిచి చీరలు, జడలు పట్టి లాగారని MPP సాయిలీల వాపోయిన వీడియో వైరల్ అయ్యింది. పోలీసుల ముందే తమపై ఈ దారుణం చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది.

మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా చట్టాలు తీసుకొస్తా ఆన్న
పవన్ ఎక్కడ ? అంటూ ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళనే ఇలా అవమానిస్తున్నారు ఇక సాధారణ ప్రజలకు గౌరవం ఉందా…?? అని నిలదీస్తున్నారు. ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయం అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories