Top Stories

ఈవీఎం బ్యాచ్ ను చెడుగుడు ఆడిన వెంకటరెడ్డి.. వైరల్ వీడియో

ఒక్కటే కొట్టుడు.. పచ్చబ్యాచ్ పై వీరబాదుడు.. కూటమి కట్టలు తెగేలా విరుచుకుపడ్డాడు మన వైసీపీ నేత వెంకటరెడ్డి.. చీల్చి చెండాడాడు అనే చెప్పాలి. ఓ చానెల్ చర్చలో వెంకటరెడ్డి పచ్చ బ్యాచ్ వాగుడుకు కళ్లెం వేశారు. వైసీపీపై అభూతన కల్పనలతో అసత్యాలు ప్రచారం చేస్తున్న వక్తల చెంప చెళ్లుమనేలా కౌంటర్ ఇచ్చాడు.

ప్రకాషం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు వైసీపీవి అంటూ టీడీపీ నేతలు,పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఇవి లోకేష్ సన్నిహితులవని వైసీపీ నిరూపించినా ఈ వివాదం ఆగడం లేదు. దీనిపైనే వెంకటరెడ్డి సవాల్ చేశారు. పైన కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉందని.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఇవ్వండని.. సుమోటాగా హైకోర్టుకు ఎక్కి ఈ పడవలు ఎవరివో తేల్చాలని కేసు వేయాలని సవాల్ చేశారు. దీంతో టీడీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. నిజంగా ఈ పడవలు కొట్టుకు వచ్చాయో.. కుట్ర జరిగిందా? బోట్లు ఎవరివన్నది తేలుతుందని కౌంటర్ ఇచ్చారు.

ఇక చంద్రబాబుతోపాటు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డి నే ఏపీ వరదల విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అన్నాడని.. తెలంగాణలో వరదలు కంట్రోల్ చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పాడంటే ఎంత అధ్వానంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందన్నారు.

వరదలు వచ్చిన 9వ రోజు కూడా అన్నం ప్యాకేట్ల ట్రాక్టర్ వస్తే జనం ఆహారం కోసం ఎగబడ్డ దైన్య పరిస్థితులు విజయవాడలో ఉన్నాయని వెంకటరెడ్డి ఎండగట్టారు. ప్రజలకు అన్నం పెట్టని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అంటూ దెప్పి పొడిచారు.

వెంకటరెడ్డి వీర బ్యాటింగ్ చూసి పచ్చ బ్యాచ్ నోరు తెరవలేదు. సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories