Top Stories

యెల్లో మీడియా ఆక్రందన… అరణ్య రోదన!

తెలుగు మీడియా రంగం రోజురోజుకీ విలువలు కోల్పోతుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం నైతికతను తాకట్టు పెడుతోందా? అనే ప్రశ్నలకు మరోసారి బలం చేకూర్చిన ఘటన ఇది.

ఇటీవల TV5 చానెల్‌లో యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తన ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, ఇది వ్యక్తిగత దాడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే… ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. మీడియా అనేది ప్రశ్నించాలి.అధికారాన్ని నిలదీయాలి.అన్యాయంపై గళమెత్తాలి. కానీ అదే మీడియా ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికితే… మరో పార్టీని ప్రశ్నిస్తే ‘దాడి’గా భావించాలా? సాంబశివరావు మాటల్లో కనిపించిన అసహనం, ఆగ్రహం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.. “విమర్శను భరించే సహనం మీడియాకు ఉందా?” అన్న సందేహం.

ఒకడు చెప్పు తీసుకుని కొడతానంటాడు.. దమ్ముంటే డిబేట్ పెట్టమంటాడు… ఇవి వాదనలేనా? లేక భయపెట్టే హెచ్చరికలా? వైసీపీ మాట్లాడితే తిట్టాలా? టీడీపీకి మద్దతు ఇస్తే ట్రోల్స్ చేయాలా? అంటూ టీవీ5 సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే వ్యక్తిగత దూషణలు ఖచ్చితంగా తప్పే. కానీ రాజకీయ విమర్శను, ప్రజల ప్రశ్నలను కూడా అదే కోవలో పెట్టి “ట్రోల్” అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? వైసీపీని ప్రశ్నిస్తే మీడియా మీదపడుతుందా?లేక మీడియా ఒకవైపు నిలబడి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తుందా? అంటూ నెటిజన్లు సైతం సాంబశివరావుకు కౌంటర్ ఇస్తున్నారు.

https://x.com/Samotimes2026/status/2015805401514877201?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories